Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన ఆదర్శ్ కళాశాల

గొల్లప్రోలు : పర్యావరణ పరిరక్షణకు హాని కలిగించేటువంటి రసాయనాలతో కూడిన వినాయకుడి విగ్రహాలను వాడొద్దని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలతోనే వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని ఆదర్శ్ కళాశాల డైరెక్టర్ బుర్రా అఖిలేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కళాశాల ఎదుట మట్టి విగ్రహాలను ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి పంపిణీ చేశారు.

Related posts

తిరుమల శ్రీవారి సమాచారం…

TNR NEWS

భక్తుల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

Dr Suneelkumar Yandra

మహిళా సాధికారిత దిశగా అడుగులు

TNR NEWS

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు – ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

వినియోగదారుల ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Dr Suneelkumar Yandra

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదుకు సిద్దం కండి

TNR NEWS