Tnrnews.in
తెలంగాణ

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఘనంగా సీసీ లకు సన్మానం

సెర్ప్ నుండి జనరల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు అయిన మద్దూరు మండలం సీసీ సార్ వాళ్లకు వీడ్కోలు పలుకుతు నూతనంగా మద్దూర్ మండలం కు వచ్చిన సీసీ సార్ వాళ్లకు స్వాగతం పలుకుతు ఈ రోజు కార్యక్రమం నిర్వహించి సన్మానం చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిపిఎం గోవింద్ సార్ పాల్గొనడం జరిగింది అతిధులుగా మద్దూరు మండల సమైక్య అధ్యక్షురాలు పద్మా బాయి ఏపిఎం కృష్ణవేణి మేడం అదే విధంగా ఎంఎంఎస్ ఓబీ లు,సీసీ లు,ఎంఎంఎస్ సిబ్బంది, ఎంవిఎస్ సిబ్బంది, వివోఏ లు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాల్ రెడ్డి

TNR NEWS

రైతు భరోసా కు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం  టిఆర్ఎస్ ప్రభుత్వం లోని రైతులు కళ్ళలో ఆనందం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

TNR NEWS

విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెడితే జైల్ ఊచలు లెక్క పెట్టాల్సిందే

Harish Hs

అల్మాయిపేట మంజీర నదిలో ప్రత్యక్షమైన మొసలి రెండు రోజుల ముందు అందోలు వద్ద కలకలం అప్రమత్తంగా ఉండాలంటున్న స్థానికులు

TNR NEWS

ఉమ్మడి నల్లగొండ పోలీస్ సిబ్బందికి మిర్యాలగూడలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించిన కొన్ని మెడికల్ ప్రైవేటు సంస్థలు

Harish Hs

ఆశా”ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి  సీఐటీయూ జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన కలెక్టరేట్ ముందు ఆశాల నిరసన

TNR NEWS