Tnrnews.in
తెలంగాణ

ఉపాధి హామీ సోషల్ అడిట్ ఇంటింటి సర్వే పాల్గొని పరిశీలిస్తున్న డి.ఆర్.పి రేచల్

మోతె  : ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రక్రియలో భాగంగా మోతె మండల కేంద్రంలో ఇంటింటి సర్వే నిర్వహించారు.సర్వేలో సోషల్ ఆడిట్ డి.ఆర్.పి రేచల్, సిబ్బంది శిరీష లు పాల్గొని ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారులతో మాట్లాడి,ఉపాధి హామీ పనుల వివరాలను,కూలీల జాబితాలు, వేతనాల చెల్లింపులను అడిగి తెలుసుకొని ధృవీకరించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కసరత్తు.. జూన్ 23 నుంచి సంప్రదింపులు

TNR NEWS

జర్నలిస్టులపై బెదిరింపులకు దిగితే ఉద్యమిస్తాం • ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు*  •జర్నలిస్టులపై బెదిరింపులకు దిగిన డీఈఓపై చర్యలు తీసుకోవాలి…

TNR NEWS

అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి మతోన్మాదుల నుండి దేశాన్ని రక్షించుకోవాలి  వామపక్ష పార్టీలు డిమాండ్

TNR NEWS

కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత ఇదే

TNR NEWS

విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెడితే జైల్ ఊచలు లెక్క పెట్టాల్సిందే

Harish Hs

దళిత యువకుడు రాజేష్ మృతిపై సమగ్ర విచారణ జరపాలి… *జైలు నుండి పోలీసుల ద్వారా హాస్పిటల్ కి వెళ్ళిన రాజేష్ మృతి చెందితే ప్రభుత్వ అధికారులు కుటుంబాన్ని పరామర్శించకపోవడం సరి కాదు… దళితుల పట్ల పోలీస్ అధికారుల చిన్న చూపు తగదు… రాజేష్ కుటుంబానికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి… KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్…

TNR NEWS