Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ల్యాడల్‌ పేలుడు.. పలువురు కార్మికులకు గాయాలు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మెటల్‌ లిక్విడ్‌ ల్యాడల్‌ పేలడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 1500 డిగ్రీల వేడి కలిగిన స్టీల్‌ మెటల్‌ లిక్విడ్‌ పేలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో అప్పారావు, సత్యానంద్‌, సూరిబాబు, పైడి రాజుతో పాటు రావూరి మల్లికార్జునరావు, పల్లెల శ్రీనివాసరావు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పిఠాపురంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.40 కోట్లకుపైగా కేటాయింపు

అక్రిడేషస్లు ఎర!

Dr Suneelkumar Yandra

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రామాంజనేయులుతో గౌరీ నాయుడు మర్యాదపూర్వక భేటీ

Dr Suneelkumar Yandra

కార్పోరేషన్ ఖజానా గుల్ల చేస్తున్న టెన్నిస్ కోర్టులు – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra

జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన నాదెండ్ల మనోహర్

Dr Suneelkumar Yandra

అలరించిన శ్రీ కృష్ణుడి లీలలు – అభినందించిన డా. ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra