Tnrnews.in
తెలంగాణప్రత్యేక కథనం

లిఫ్ట్ ఇస్తే బైక్ ఎత్తుకెళ్లిన దొంగ

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి బైక్ చోరీ చేసిన ఘటన మంగళవారం బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని దెగ్లూర్ చెందిన ఓ వ్యక్తి బిచ్కుందకు వస్తుండగా మద్నూరు మండలం మీర్జాపూర్ వద్ద ఓ యువకుడు లిఫ్టు అడిగాడు. ఇద్దరు కలిసి రాజుల గ్రామం మీద గా బిచ్కుంద వస్తున్నారు. ఈ క్రమంలో రాజుల సమీపంలో బైక్ ఆపి యజమాని మూత్రం పోయడానికి వెళ్లగా లిఫ్ట్ అడిగిన వ్యక్తి బైక్ తీసుకొని పరారయ్యాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రణాళికా బద్ధంగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి

Harish Hs

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల శాంతియుత నిరసన దీక్ష

TNR NEWS

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ

TNR NEWS

*విద్యా దినోత్సవం సందర్భంగా, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు*

TNR NEWS

మాలల సింహ గర్జన… చలో హైదరాబాద్ – పిలుపునిచ్చిన ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు గ్యాంగ్ హన్మంతు, యం బి హన్మంతు 

TNR NEWS

రైతును ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం

Harish Hs