Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటి సంత్సరము విద్యార్థీ హత్మహత్య

 

కామారెడ్డి

నిజాంపేట్ శ్రీ చైతన్య బాయ్స్ ఎలైట్ క్యాంపస్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి జేశ్వాంత్ గౌడ్ ఊరి వేసుకొని ఆత్మహత్య కామారెడ్డి ప్రాంతానికి చెందిన జశ్వంత్ గౌడ్ మీ బాబు ఉరివేసున్నరని తల్లి తండ్రులకు తెలిపిన యాజమాన్యం దగ్గరలో నిజాంపేట్ హోలిస్టిక్ హాస్పిటల్ కి వైద్యం కోసం తీసుకెళ్లిన యాజమాన్య హోలిస్టిక్ వైద్యులు చనిపోయాడని చెప్పినట్టు సమాచారం.మృతి చెందిన విద్యార్థి కామారెడ్డి జిల్లాకు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు.

Related posts

మహా ధర్నా నిరసన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

TNR NEWS

*వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జిల్లా వ్యవసాయాధికారి*

TNR NEWS

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ

TNR NEWS

జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న మండల కాంగ్రెస్ నాయకులు

TNR NEWS

అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

TNR NEWS

కోమరబండ లో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం పాల్గొన్న జిల్లా ఎస్పీ నరసింహ

TNR NEWS