Tnrnews.in
తెలంగాణరాజకీయం

వృద్ధాశ్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే

 

మల్యాల మండలం లోని నూకపెల్లి గ్రామంలోని శ్రీ సరస్వతి మాత ఆలయం సమీపంలో శ్రీ గండ్ర రాధా-రాఘవేందర్ రావుల ప్రశాంత నిలయం వృద్ధాశ్రమం ప్రారంభోత్సవం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ , జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మండల కాంగ్రెస్ నాయకులు ,వృద్ద ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

హలో జర్నలిస్టు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి హైదరాబాద్ సచివాలయం మీడియా పాయింట్ వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేసిన టిఎస్ జేఏ నాయకులు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమిస్తూనే ఉంటాం రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

TNR NEWS

మనస్థాపం తో యువతి ఆత్మహత్య 

TNR NEWS

విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్టులు

Harish Hs

కెసిఆర్ ని కలిసిన నాగూర్ల

TNR NEWS

గొల్లగట్టును రాష్ట్ర పండుగగా గుర్తించాలి మన సాంస్కృతిక చరిత్రను కాపాడుకోవాలి. ఇది గొల్ల గట్టు (పెద్దగట్టు) జాతర చరిత్ర

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

Harish Hs