Tnrnews.in
తెలంగాణ

కోదాడలో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు………

  • కార్తీక పౌర్ణమి సందర్భంగా కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం తో పాటు పలు దేవాలయాల్లో  వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజామునుండే పెద్ద ఎత్తున పాల్గొని శివుడికి అభిషేకాలతో పాటు మహిళలు ఆలయ పరిసరాల్లో దీపారాధనలు చేశారు. ఆలయంలో ఉన్నటువంటి నాగదేవతకు పాలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. చైర్మన్ జూకూరి. అంజయ్య ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు………..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

TNR NEWS

యోగ మనిషి జీవనంలో మార్పు తెస్తుంది…సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్.

Harish Hs

పీడీఎస్ బియ్యం పట్టివేత…. 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు….

TNR NEWS

ఉపాధ్యాయులు.,.. అంకితభావంతో పనిచేయాలి 

TNR NEWS

థలసేమియా, సికిల్ సెల్ అనీమియా రోగులకు పింఛన్లు

TNR NEWS

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

Harish Hs