Tnrnews.in
తెలంగాణ

అక్విడేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టాలి : గడ్డంఅంజి

.సూర్యాపేటజిల్లా వ్యాప్తంగా పలు దినపత్రికల్లో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కొనసాగుతూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిలా నిలుస్తూ సమాచారాన్ని అందిస్తున్న జర్నలిస్టులము జర్నలిస్టుల సమాచారాన్ని అందిస్తున్న జర్నలిస్టుల నూతన అక్రిడేషన్ల జారీ ప్రక్రియను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని తమరి ద్వారా వేడు కుంటున్నాము , అని గడ్డం అంజి అన్నారు , ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 అక్టోబర్ నెలలో చేపట్టవలసిన నూతన అక్రిడేషన్ జారీ ప్రక్రియను ఇప్పటివరకు కాలయాపన చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టటం సమంజసం కాదు , ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే నూతన అక్రిడేషన్ల జారీ ప్రక్రియను చేపట్టాలని కోదాడ జర్నలిస్ట్ అసోసియేషన్స్ తరపున కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది , ఈ కార్యక్రమంలో గడ్డం అంజి మరియు టీఎస్ జేఏ సూర్యాపేట జిల్లా సీనియర్ నాయకులు బాణాల అబ్రహం పాల్గొన్నారు .

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గడ్డి వాము దగ్ధం

TNR NEWS

రాముల బండ లో మహిళ రైతు ఆత్మహత్య

TNR NEWS

అమ్మాపురం శివాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు 

TNR NEWS

యువత ఆన్‌లైన్ బెట్టింగ్ కు బానిస కావొద్దు

TNR NEWS

పట్టణ భూమిలేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప చేయాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవిందు, సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

TNR NEWS