సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనో చౌదరి ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు. ఈ కార్యక్రమంలో ములుగు మండల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా గజ్వేల్ మండలం అధ్యక్షుడు మల్లారెడ్డి తిగుల్ మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు