Tnrnews.in
క్రైమ్ వార్తలుతెలంగాణ

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి. డాక్టర్ స్పందిస్తే మా బాబు బతుకుతుండే. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన.

వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యంతో నాలుగురోజుల పసికందు మృతి చెందాడంటూ ఆరోపిస్తూ వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల్ మాదిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బిక్షపతి బార్య స్వప్న దంపతులకు గత రెండు రోజుల క్రితం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీజేరీన్ చేసి డెలివరీ చేయగా బాబు జన్మించాడు. బాబు ఆరోగ్యంగా ఉన్నడని తెలిపిన డాక్టర్ ఆదివారం అర్ద రాత్రి ఒంటిగంట సమయంలో బాబుకు ఎక్కిళ్లు వచ్చాయని తెలిపారు. ఒకవేళ డాక్టర్ అప్పుడే స్పందిస్తే తమ బాబు బతుకుతుండే కానీ వస్తున్న అని కాలయాపన చేసి ఎంత సేపటికి రకపోవడంతో బాబు మృతి చెందడాని బాధితులు ఆరోపిస్తున్నారు .డాక్టర్ సమాయానికి వచ్చి ఉంటే మా బాబు బతికుండేవాడని కుటుంబీకుల ఆరోపణ డాక్టర్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయలని వారు ఆసుపత్రి ముందు బైటాయించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కులాంతర వివాహ ప్రోత్సాహక పథకానికి నిధులు మంజూరు చేయాలి 

Harish Hs

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Harish Hs

వృద్ధులు,వికలాంగులు, వితంతువులు,చేయూత పెన్షన్ దారుల మహాగర్జన సభను జయప్రదం చేయండి

Harish Hs

ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

TNR NEWS

‘నా బంగారు కొండ’ పాట ప్రేక్షకులను అలరిస్తుంది : హీరో గెడ్డం చిరంజీవి

TNR NEWS

ఘనంగా సాగుతున్న కళ్యాణ బ్రహ్మోత్సవాలు 

TNR NEWS