Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రీడా వార్తలుతెలంగాణ

ఉత్సాహంగా కుంగ్ ఫూ కరాటే పోటీలు

 

ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామం పద్మశాలి భవన్ లో తరుణి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కుంగ్ పూ కరాటే పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బెల్టులు, ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ కవిత మాట్లాడుతూ, బాలికలకు కరాటే మానసికంగా శారీరకంగా ఎంతో ఉపయోగపడుతుందని, దీని పట్ల సమాజంలో జరిగే సంఘటనలను అరికట్టడానికి ఎంతో దోహదపడుతుందని, ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మంది నిరుపేద బాలికలకు ఉచితంగా టైలరింగ్ ,కంప్యూటర్ నేర్పబడుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎగ్జామినర్. పి వీరాచారి, చీఫ్ ఇన్స్ స్ట్రక్టర్. బి రవి కుమార్, బి రాజేందర్, స్వామి పాల్గొన్నారు.

Related posts

దానధర్మాలకు ప్రతీకగా రంజాన్ మాసం

TNR NEWS

మహిళలపై దాడులను ఆపడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి

TNR NEWS

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి. జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

TNR NEWS

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం

TNR NEWS

జాతీయ రహదారిపై ట్రాక్టర్ బోల్తా – వ్యక్తి మృతి

TNR NEWS

ముఖ్యమంత్రిని కలిసిన మాల మహానాడు అనుమకొండ జిల్లా అధ్యక్షులు  ముప్పిడి శ్రవణ్ కుమార్

TNR NEWS