Tnrnews.in
తెలంగాణ

ఎమ్మార్పీఎస్ వెంకటరామాపురం గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

మునగాల మండలంలోని వెంకటరాంపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ నీ ఎమ్మార్పీఎస్ మునగాల మండలఅధ్యక్షులు గుడిపాటి కనకయ్యమాదిగ,మరియు ఉపాధ్యక్షులు గద్దల అశోక్ మాదిగ, లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈకార్యక్రమానికిముఖ్య అతిథులుగాఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ,ఎం.ఎస్.పి.జిల్లాప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ, లు పాల్గొని, 

ఈసందర్భంగామాట్లాడుతూ, వెయ్యిగొంతులు,లక్షడప్పులు సాంస్కృతిక ప్రదర్శనసభకు గౌరవశ్రీమందకృష్ణ మాదిగ గారి నుండి ఏక్షణంలోనైనా పిలుపు రావచ్చు,ఈలోపుమన ఆయుధాలుఅయినటువంటి డప్పు,చిర్ర,చిటికెనపుల్ల, ను తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలని.బావితరాల,మనబిడ్డలకు అందించే ఫలాలు దగ్గర్లోనే ఉన్నాయని 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు రావలసిన న్యాయబద్ధమైన మన వాటా 11% ఇచ్చేవరకుఅన్నగారు ఏ ఆదేశాలుఇచ్చినావాటిని తూచా తప్పకుండాపాటించి మన ఉద్యమాన్ని అన్నగారి ఆశయాలని సాధించాలనికోరారు,  

గ్రామశాఖఅధ్యక్షులుగా:జిల్లేపల్లి నాగి, 

ఉపాధ్యక్షులుగా:చింత సైదులు

 గ్రామప్రధానకార్యదర్శిగా : మామిడాల నాగరాజు, 

కార్యదర్శ : రేడపంగ్ లింగయ్య 

కోశాధికారి : జిల్లేపల్లి వీరబాబు, 

లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయినులను సన్మానించిన కాంగ్రెస్, సిపిఐ పార్టీ నేతలు 

TNR NEWS

కొనసాగుతున్న సైన్స్ ఫేర్   ఆకట్టుకున్న ఐఆర్ బేస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ 

TNR NEWS

*మద్యం మత్తులో లారీ డ్రైవ్…. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన.. పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ*

TNR NEWS

పెద్దపల్లి లో బీఆర్ఎస్,సిపిఐ,బిజెపి నేతల ముందస్తు అరెస్టు..

TNR NEWS

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ

TNR NEWS

అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది

TNR NEWS