జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామం గరుడ స్థాoభ ప్రాణ ప్రతిష్టపన కార్యక్రమం లో పాల్గొన్న
జెడ్పి మాజీ చైర్ పర్సన్ గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య శ్రీ శ్రీ శ్రీ ఇంజమ్మ అవ్వ గుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్దప్రసాదాలు స్వికరించారు.
వారితో పాటు వెంకటస్వామి గౌడ్, బాలకృష్ణ, శ్రీనివాస్ గౌడ్,గట్టు మాబాషా, గౌస్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ తిరుమలేష్ బలిగేరా బజారి, పెదొడ్డి రామక్రిష్ణ, అయ్యప్ప, బో్యలగూడెం ఓంకార్, గట్టు మండల ముఖ్య నాయకులు, ఇందువాసి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.