Tnrnews.in
తెలంగాణ

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఆర్డివో సూర్యనారాయణ అన్నారు. గురువారం ఆకుపాముల గ్రామంలోని రైతు వేదికలో భూభారతి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.. రైతులు తమ సమస్యల దరఖాస్తులను సదస్సులలో అందజేయాలన్నారు. దరఖాస్తులను అధికారులు పరిశీలించి పరిష్కార మార్గాలను చూపించాలని అధికారులను ఆదేశించారు. భూభారతి రెవెన్యూ సదస్సులను సమస్య ఉన్న ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

Harish Hs

దశల వారీగా రైతు భరోసా.. 45 రోజుల్లో జమ..!

TNR NEWS

రైతుల భూములలో మట్టి నమూనాల సేకరణ

TNR NEWS

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS

ఇందిరా అనాధాశ్రమం కు ప్రభుత్వం సహకారం అందించాలి

Harish Hs

కెసిఆర్ ని కలిసిన నాగూర్ల

TNR NEWS