Tnrnews.in
సినిమా వార్తలు

సేవ్ స్మాల్ సినిమా

  • సేవ్ స్మాల్ సినిమా – మెగా ఫ్రెండ్ షిప్ సైక్లథాన్ 

 

  • సెప్టెంబర్ 27, 2025, ఫిలిం చాంబర్ – కె.బి.ఆర్ పార్క్

 

హైదరాబాద్ : చిన్న సినిమా నిర్మాతలు – సినిమా నిర్మాణం, పబ్లిసిటీ, విడుదల, సినిమాల వాణిజ్యం రంగాలలో ఎదుర్కొంటున్న సమస్యల నిర్మూలన మరియు ఆయా సమస్యలగూర్చి మరింత అవగాహన కోసం సినెటేరియా ఫౌండేషన్ మరియు హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ లు సమ్యుక్తంగా సేవ్ స్మాల్ (స్మాల్ బడ్జెట్) సినిమా – మెగా ఫ్రెండ్ షిప్ సైక్లథాన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 27, 2025న, ఫిలిం చాంబర్ నుంచి కె.బి.ఆర్ పార్క్ వరకు నిర్వహించనుంది. సినిమా నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు, నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సేవ్ స్మాల్ (స్మాల్ బడ్జెట్) సినిమా – మెగా ఫ్రెండ్ షిప్ సైక్లథాన్ లో పాల్గొనడం కోసం ఉచితంగా తమ పేర్లను నమోదుచేసుకోవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఎటువంటు ఫీజు లేదు. పాల్గొన్న వారికి టీ-షర్ట్, క్యాప్ మరియు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉచితంగా ఇవ్వబడును. మరిన్ని వివరాలకోసం ఫోన్ నంబర్ 8712217555 సంప్రదించవచ్చునని సినెటేరియా ఫౌండేషన్ వారు కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తన కుమారుడు సినీ అరంగేట్రంపై నోరిప్పిన బాలకృష్ణ

TNR NEWS

నేటి కుటుంబాల విధానాలపై స్పందించిన ఎల్బీ శ్రీరామ్

TNR NEWS

8 వసంతలు’ నుండి ఫస్ట్ సింగల్ అవుట్

TNR NEWS

ఆశ్చర్యపరుస్తున్న మహేష్ బాబు లుక్..!

TNR NEWS

స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన ‘మామన్’

TNR NEWS

ప్రభాతో జట్టుకట్టడంపై స్పందించిన అనిల్ రావిపూడి

TNR NEWS