మునగాల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, వద్ద మంత్రి ఉత్తమ్, కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గార్ల, వివాహాది దినోత్సవ వేడుకలను, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు… ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొట్టయ్య, intuc జిల్లా అధ్యక్షులు కాసర్ల శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవినేని రవి, గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ము ఈదా రావు, కీత రమేష్, సంజీవ రావు, శర్మ, చింతకయల నాగరాజు, పనస విజయ్, సోమపంగు గోపి, సంగిశెట్టి ఆంజనేయులు, వీరభద్రం, గుండు నాగేశ్వరరావు, మండవ శ్రీనివాస్, యల్. శ్రీను తదితరులు పాల్గొన్నారు

previous post