Tnrnews.in
ఆంధ్రప్రదేశ్తెలంగాణ

నేటి నుంచి పాపికొండల బోటింగ్​ నిలిపివేత

పాపికొండల బోటింగ్​ను​ అధికారులు నేటినుంచి (ఆదివారం) తాత్కాలికంగా నిలిపివేశారు. పర్యాటక బోట్ల నిర్వహణ, భద్రతపై పలు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశంతో ఒక ఏపీ టూరిజం, 15 ప్రైవేట్‌ బోట్లను నిలిపివేశారు. భద్రతా తనిఖీలు ముగిశాక యథావిధిగా బోట్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మావోయిస్టుల మృత దేహాలను  వారి కుటుంబ సభ్యులకు, బందు మిత్రులకు అప్పచెప్పాలి.  నరమేధాన్ని ఆపాలి  మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి.  ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి.  విలేకర్ల సమావేశంలో వామపక్ష, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్

TNR NEWS

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక

TNR NEWS

ద్విచక్ర వాహనం పట్టివేత

TNR NEWS

అనుమతులు లేని ఇసుక లారీ పట్టివేత

TNR NEWS

రాంసాని పల్లి చౌరస్తా వద్ద ఎక్స్‌ప్రెస్‌ స్టాప్‌     హర్షం వ్యక్తం చేస్తున్న 5 గ్రామాల ప్రజలు, విద్యార్థులు

TNR NEWS

గత అయిదేళ్లలో బూతులు, బెదిరింపులు – కూటమి ప్రభుత్వంలో ఆటలు, నాటికలు

Dr Suneelkumar Yandra