ప్రచురణార్థం
విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం- సిపిఎం
ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్తు చార్జీలపై బాదుడే బాదుడని గత ప్రభుత్వాన్ని దూషించిన వ్యక్తి ఇప్పుడు 8114 కోట్ల రూపాయలు సర్దుబాటు చార్జీల పేరుతోటి రాష్ట్ర ప్రజలపై భారాలు వేస్తున్నారని సిపిఎం మండల నాయకురాలు అమ్ముదా విమర్శించారు.
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా నాగలాపురం మండల విద్యుత్తు సబ్ స్టేషన్ వద్ద నిరసన తెలియ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అమృత గౌసియా బాలాజీ తదితరులు పాల్గొన్నారు