December 6, 2024
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే విధంగా మీ కమిటీ పని చేయాలి…

 

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక పాత మిర్చి యార్డ్ నందు సూర్యాపేట వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు చేతుల మీదుగా సూర్యాపేట దివ్యాంగుల హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు వీరమల్ల యాదగిరి అధ్యక్షతన జిల్లా దివ్యాంగుల హక్కుల సాధన సమితి కార్యాలయాన్ని ప్రారంభించారు. బుధవారం వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల సమస్యలపై పోరాటం చేస్తూ వారి సమస్యలను పరిష్కరించే విధంగా మీ యొక్క కమిటీ పని చేయాలని కోరారు ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి జిల్లాలోని వివిధ సంఘాల నాయకులు అపూర్వ బదిరుల పాఠశాల కరస్పాండెంట్ మదనాచారి, చెప్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి జహీర్ బాబా, ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు అరవపల్లి లింగయ్య, టి ఆర్ వి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నయీమ్, బి వి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి జయ కృష్ణ, ఉపాధ్యక్షులు ఏలే జానయ్య, ప్రధాన కార్యదర్శి బెంజరాపు బిక్షపతి, సహాయ కార్యదర్శి గొర్రె ముచ్చు రవి, గౌరవ సలహాదారులు గాజుల రాము, జిల్లా ఉపాధ్యక్షులు కొరివి సైదులు, ప్రధాన కార్యదర్శి కుర్రి నాగయ్య, పట్టణ అధ్యక్షులు ఉప్పనపల్లి సైదులు, శ్యామల నాగేష్, మండవ మధు, ఏరుకల రవి, ఫరీద్ బాబా, కరుణాకర్, రాము, సంతోష్, నాగేష్ గుప్తా, హోండా సైదులు, మెంతిబోయిన అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

టీషర్ట్ లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకుడు

TNR NEWS

తెలంగాణ జర్నలిస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి షాక్‌ ! – కొనసాగుతున్న సమీక్ష సమావేశం  – మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఇండ్ల స్థలాలు  – ఇప్పట్లో ఇచ్చేది లేదంటూ పరోక్షంగా వెల్లడి

TNR NEWS

కొనసాగుతున్న డేటా ఎంట్రీ నమోదు : ఎంపీడీవో నర్సింహారెడ్డి 

TNR NEWS

పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

TNR NEWS

కానిస్టేబుల్ నుండి కాలేజీ లెక్చరర్ దాకా..

TNR NEWS

పెద్దపల్లి లో ఘోర రోడ్ ప్రమాదం

TNR NEWS