May 13, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

 

చింతల మానేపల్లి మండలం లోని గూడెం చెక్ పోస్టు వద్ద డ్యూటీ నిర్వహిస్తున్న ఏఎస్ఐ సూర్య దాస్ కానిస్టేబుల్ వెంకటేష్ నరేష్ తమ సొంత డబ్బులతో దుప్పట్లు కొనుగోలు చేసి గూడెం గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధులకు పంపిణీ చేశారు. శీతాకాలంలో దుప్పట్లు లేక పేదభివృద్ధులు చలికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని వీరు సొంత డబ్బులు వెచ్చించి దుప్పట్లు కొనుగోలు చేసి పంపిణీ చేసినట్లు తెలిపారు కానిస్టేబుల్ వెంకటేష్ గతంలో కూడా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రస్తుతం పోలీసులు విధులతోపాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడంతో వీరిని పలువురు అభినందించారు.

Related posts

“ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేటు పాఠశాల మాదిరిగా ఎల్కేజీ,యూకేజీ,నర్సరీ, ప్రవేశపెట్టాలి”

TNR NEWS

చట్టాలపై ప్రతి పౌరుడు కనీస అవగాహన కలిగి ఉండాలి

TNR NEWS

బీసీలను మోసం చేసే పార్టీలకు పుట్టగతులుండవు

TNR NEWS

అవినీతి బి ఆర్ ఎస్ ను భూస్థాపితం చేస్తాం… – మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్

TNR NEWS

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి

TNR NEWS

భక్తిభావంతోనే శాంతియుత సమాజం నెలకొంటుంది  18వ పడి నారీ కాయల తోకల సైదులు గురుస్వామి

TNR NEWS