Tnrnews.in
తెలంగాణ

తక్కువ ఖర్చుతో ఇంటికి హై క్లాస్ లుక్  *పేటలో డివైన్ ఇంటిరీయల్ ఎక్స్టెరియర్ సొల్యుషన్స్ ను ప్రారంభించిన డీఎస్పీ రవి

 

యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో రాణించాలనుకోవడం అభినందనీయమని డీఎస్పీ రవి అన్నారు. మంగళవారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయ షాపింగ్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన డివైన్ ఇంటిరీయల్ ఎక్స్టెరియర్ సొల్యుషన్స్ను ప్రారంభించి మాట్లాడారు. నమ్మకంతో వ్యాపారం నిర్వహించి నాణ్యమైన పనితో వినియోగదారుల మన్ననలు పొంది వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. నిర్వాహకులు మహ్మద్ ఇమ్రాన్, లక్ష్మికాంత్, తరుణ్ మాట్లాడుతూ నూతన ఇండ్లకు కలర్తో పని లేకుండా తక్కువ ఖర్చుతో మా ఇంటీరియర్స్ ద్వారా హై క్లాస్ లుక్ ఇస్తామన్నారు. సీలింగ్, టివి యూనిట్ను ఏర్పాటు చేస్తామన్నారు. తుప్పు పట్టకుండా తక్కువ ధరలో వచ్చే డివైన ఇంటీరియర్ ఎక్స్టెరియర్ సోల్యూషన్స్ సేవలను పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల్, రాహుల్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కరివిరాలలో ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

TNR NEWS

రెండు ఆర్టీసీ బస్సులు డీ…

TNR NEWS

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Harish Hs

నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఉన్నం హనుమంతరావు

Harish Hs

సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చిత్రపటాలకు పాలాభిషేకం.

TNR NEWS

16 కోట్ల 16 లక్షల లిఖిత రామ నామాలతో శ్రీరాముని అభిషేకం* – శాశ్వతమైనది రామ నామం ఒక్కటే – భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

TNR NEWS