క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఐపీఎల్ మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. మరి కాసేపట్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్ మూడో రోజు ఆట ముగిసిన తర్వాత వేలం ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. ఈ వేలంలో 577 మంది ఆటగాళ్లు వేలానికి ఎంపిక కాగా వీరిని కొనుగోలు చేయడానికి పది ప్రాంఛైజీలు పోటీ పడనున్నాయి.
Save or share this story as a newspaper-style Epaper Clip:
