పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రెండు రోజుల నుండి మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా వచ్చే మంచి నీళ్లు రాకపోవడం తో మంచినీటి కోసం గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ఉష్ణోగ్రత పెరగడంతో మంచినీటి కష్టాలు ఎదురవుతున్నాయి. గమనించిన గ్రామ కార్యదర్శ చంద్రారెడ్డి ట్యాంకర్ సహాయంతో గ్రామ ప్రజలకు మంచినీరు అందిస్తున్నారు.