Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడులు…  ముగ్గురు అరెస్ట్…

సిర్పూర్ నియోజకవర్గం.

జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చింతలమానపల్లి మండల పరిధిలోని రణ వెళ్లి గ్రామ శివారులో కోడి పందాలు నడుస్తుండగా అట్టి స్థావరంపై చింతల మానేపల్లి పోలీసులు మెరుపు దాడులునిర్వహించారు.

ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులు, మూడు ద్విచక్ర వాహనాలు, రెండు కోడిపుంజులు ,1550 రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

ఈ దాడుల్లో చింతలమానపల్లి ఎస్సై మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఎమ్మార్పీఎస్ వెంకటరామాపురం గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Harish Hs

ఘనంగా విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ కలయిక…..

Harish Hs

పెన్షనర్ల సవరణ చట్టాన్ని రద్దు చేయాలి

Harish Hs

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్ షో – దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

TNR NEWS

నువ్వు మంచి డాక్టర్ కావాలి..జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Harish Hs

మేధావుల సంఘీభావ సభకు తరలిరావాలి

Harish Hs