సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండల కేంద్రంలో సంక్రాంతి పురస్కరించుకొని మంగళారం ఉమ్మడి కొండపాక మండల వాసవి క్లబ్, గ్రామ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో 300 మంది పిల్లలకు పతంగులు దారము చరకల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు కాసం నవీన్, ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, గజ్వేల్ నియోజకవర్గ ఆర్యవైశ్య ప్రెసిడెంట్ ఉప్పల పాండురంగం మరియు ఆర్యవైశ్య కుకునూరుపల్లి గ్రామ అధ్యక్షులు గంగిశెట్టి పాండురంగం, కుకునూరుపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గంగిశెట్టి శ్రీనివాస్, ఉమ్మడి కొండపాక మండల వాసవి క్లబ్ అధ్యక్షులు ఉప్పల రాజు, సెక్రెటరీ వేముల శివప్రసాద్, గంగిశెట్టి పవన్, మాజీ అధ్యక్షులు కొమురవెల్లి సంతోష్, వాసవి క్లబ్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు బాలయ్య నాగరాజు సంతోష్ రాజ్ కుమార్ పాల్గొన్నారు

previous post