రేపాల గ్రామ పంచాయతీ పరిధి లోని సైడ్ కలువలు మురికి కుంపల గా దోమలు అవసలు గా తయారు అవుతున్నాయి, చాలా కాలం గా సైడ్ కలువలు లో చెత్త తీయక పోవడం వల్ల చెత్త పేరుకపోయింది దాని వల్ల దోమలు చేరి అవే దోమలు ఇండ్ల లో కి వచ్చి ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురి వుతున్నారు. మురికి కలువలు నుండి వచ్చే దుర్గంధం వల్ల ఆ విధుల వెంట నడిచే ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు, గ్రామ పంచాయతీ వహించే నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పోయి పరిస్థితి వచ్చింది . ఈ మధ్య గ్రామములో చాలా మంది అనారోగ్య నికి గురి అయ్యారు డెంగ్యూ, మలేరియా కు గురి అయ్యి చనిపోయారు చాలా మంది రీ ,హప్పిటల్ లో ఖర్చుపెట్టి అప్పుల పాలు అయ్యారు. ఇక నైనా గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం వహించకుండా వెంటనే మురికి కాలువలలో చెత్త ను తొలగించాలని నీరు నిల్వ ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ వేయాలని ప్రజలు కోరుతున్నారు….
previous post
next post