రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం (రాంపూర్ గ్రామపంచాయతీ సంగాయిపల్లి) గ్రామానికి చెందిన *27/01/2025 నాడు తాడెం జంగమ్మ* ఆనారోగ్యంతో నిన్న రాత్రి మృతి చెందింది. గ్రామ *బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు పబ్బ సంపత్ కుమార్* ద్వారా విషయం తెలుసుకున్న *ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాజీ తెలంగాణ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ అన్నగారు* వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ *3,000(మూడువేల రూపాయలు)* ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ వార్డు సభ్యులు ఉదయ్ శంకర్, తిరుపతి, శేకర్, కుమార్, పెంటయ్య, రమేష్, మల్లేష్, దశరథం, సంపత్ కుమార్, శ్రీకాంత్, శ్రీశైలం, రాజు, గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు…!!