Tnrnews.in
తెలంగాణ

పురపాలక సంఘం కార్యాలయంలో సమావేశం. పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ గా అదనప కలెక్టర్ సుధీర్.

మున్సిపల్ కౌన్సిల్ కాలపరిమితి (5) సంవత్సరములు పూర్తి అయినందున పురపాలక సంఘమునకు స్పెషల్ ఆఫీసర్ గా అదనపు కలెక్టర్ సుధీర్ ని రాష్ట ప్రభుత్వం నియమించారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ వివిధ విభాగాల అధికారులను మున్సిపల్ సిబ్బంది అందరినీ మున్సిపల్ కౌన్సిల్ హాల్ యందు రివ్యూ సమావేశ పరచడమైనది. ఇట్టి కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ వివిధ విభాగాల అధికారులు సమావేశంలో పాల్గోన్నారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ అదనపు కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ ఎండీ .జాకీర్ అహ్మద్, కమిషనర్ కి మున్సిపల్ అధికారులకి పరిపాలన నిర్వహించడం లో దిశ, నిర్దేశాలు చేస్తూ తగిన సలహాలు సూచనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాకీర్ హైమద్ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

Harish Hs

దైవత్వాన్ని పరిచయం చేసే త్రైత సిద్ధాంత భగవద్గీత

TNR NEWS

పలు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు

TNR NEWS

రైతన్నలకు మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు విజ్ఞప్తి

TNR NEWS

అమ్మాపురం శివాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు 

TNR NEWS

ది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.

TNR NEWS