Tnrnews.in
తెలంగాణ

ఓదెల లో లేబర్ కార్డు ఉన్నవారికి ఉచిత వైద్య పరీక్షలు ఓదెల గ్రామం మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ఆధ్వర్యంలో

పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామపంచాయతీ ఆవరణలో శనివారం లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సి ఎస్ సి సెంటర్ ద్వారా టెక్నీషియన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు ఉన్న వారందరికీ బీపీ షుగర్ థైరైడ్ , కొలెస్ట్రా, క్యాన్సర్, హెచ్ఐవి, కిడ్నీ, ఇతరత్రా 50 పైగా వైద్య పరీక్షలు 1 15 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినారు లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అల్మాయిపేట మంజీర నదిలో ప్రత్యక్షమైన మొసలి రెండు రోజుల ముందు అందోలు వద్ద కలకలం అప్రమత్తంగా ఉండాలంటున్న స్థానికులు

TNR NEWS

డివైఎఫ్ఐ ఆద్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ

TNR NEWS

విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి

Harish Hs

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన..మాజీ సర్పంచ్ దారబోయిన నర్సింహ యాదవ్

TNR NEWS

8వేల ఎకరాల భూమిని గుర్తించాం:అదనపు కలెక్టర్

TNR NEWS

ఆపరేషన్ సింధూరం అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తున్న మాజీ ఐఏఎస్ అధికారులు కోదాడ ప్రభాస ఆత్మీయ సమితి సభ్యులు

TNR NEWS