పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపరపల్లి గ్రామానికి చెందిన గుంపుల కొమురమ్మ కొద్దిరోజులుగా దీర్ఘకాలికంగా షుగర్ వ్యాధితో బాధపడుతూ పిట్స వ్యాధి రావడంతో పక్షవాతం తో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటికి సమీపంలో గల వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి కుమారుడైన గుంపుల మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోత్కపల్లి దీకొండ రమేష్ తెలిపినారు.