తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభ తేదీని రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ నెల 12న ప్రారంభం కావాల్సిన స్కూళ్లు ఇప్పుడు జూన్ 15న తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఈ మేరకు Government of Telangana అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఈ మార్పును గమనించాలని విద్యాశాఖ సూచించింది.
