Tnrnews.in
తెలంగాణ

26 సంవత్సరాలుగా సేవలు అందించిన దక్కని గౌరవం

మండలం ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన నాగంటి మంగమ్మను ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన పథకం విధుల నుంచి తొలగించారన్న ఆరోపణలు.ఎన్నికల సమయంలో తమకు మద్దతు ఇవ్వలేదనే కారణంతోనే తనపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని మంగమ్మ ఆరోపించారు.గత 26 సంవత్సరాలుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తూ సేవలు అందిస్తున్నప్పటికీ ఎలాంటి కారణం లేకుండా విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.తమపై ఎలాంటి పిటిషన్, ఫిర్యాదు లేదా కేసు నమోదు కాకుండానే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వాహనంలో తీసుకెళ్లారని ఆరోపించారు.పోలీసు వాహనంలో ఎక్కించిన ఘటన గ్రామంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని, వాటిని పరిశీలిస్తే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు న్యాయం చేయాలని నాగంటి మంగమ్మ డిమాండ్

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాలి… సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరి రావు…

TNR NEWS

బీ ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో గురుకుల బాట. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో సమస్యల పైన. గురుకుల పాఠశాలలో సందర్శించాలని బిఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 

TNR NEWS

మాస్టర్ మైండ్స్ పాఠశాలలో గణిత దినోత్సవం 

TNR NEWS

కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగస్టు 13న జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.  ఎస్కేయం జిల్లా కన్వీనర్ మండారి డేవిడ్ కుమార్

TNR NEWS

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

బడ్జెట్ లో వ్యవసాయ కార్మికుల, పేదల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం..  ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS