Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. పులిచింతలకు స్వల్పంగా ఇన్

మురసు తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా పులిచింతల ప్రాజెక్టుకు స్వల్పంగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 3,743 క్యూసెక్కుల ఇన్ఫ్రా వస్తుండగా, 400 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 27.6413 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 161.776 అడుగులుగా ఉంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ

Dr Suneelkumar Yandra

ఘనంగా కుక్కుటేశ్వరుడి శ్రీ పుష్ప యాగం

రేపు విద్యుత్ అంతరాయం* 

TNR NEWS

కిరణ్ రెడ్డి తుమ్మ సినీ ప్రయాణం యువతకు ఆదర్శం కావాలి

TNR NEWS

రంగుల ప్రపంచం – సాధారణ మానవుని జీవితం చిద్రం

Dr Suneelkumar Yandra

గౌరీ నాయుడుకి గురుపూజోత్సవంలో ఘన సత్కారం

Dr Suneelkumar Yandra