Tnrnews.in
తెలంగాణవిద్య

మానకొండూర్లో నెహ్రూ జయంతి

 

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని గురువారం కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు.నెహ్రూ జయంతి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నెహ్రూ చిత్ర పటానికి కాంగ్రెస్ నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందగిరి రవి,కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్,దేవయ్య,వరహాల చారి,మడుపు ప్రేమ్ కుమార్,చలిగంటి ఓదెలు,కనకం కుమార్,తాజ్,కోండ్ర సురేష్,ఆకునూరి మల్లయ్య,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మంత్రి కొండా సురేఖను కలిసిన వరంగల్ మార్కెట్ వర్తక సంఘం ప్రతినిధులు 

TNR NEWS

బీసీలను మోసం చేసే పార్టీలకు పుట్టగతులుండవు

TNR NEWS

జర్నలిస్టులకు ప్రభుత్వ అండగా ఉంటుంది

TNR NEWS

గుడి నిర్మాణ దాతకు ఘన సన్మానం

Harish Hs

మాజీ ఎంపీ నామ చేతుల మీదుగా నూతన ఫార్మా రిటైల్ అవుట్‌లెట్ ప్రారంభం ప్రజలకు అందుబాటు ధరలకు నాణ్యమైన మందులు అందించాలి – మాజీ ఎంపీ నామ

TNR NEWS

దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన 

TNR NEWS