Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మాదిగ ఉద్యోగుల సమాఖ్య కోదాడ డివిజన్ కమిటీ ఎన్నిక……..

మాదిగ ఉద్యోగుల సమాఖ్య కోదాడ డివిజన్ కమిటీని ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులు నందిగామ ఆనంద్,గౌరవ అధ్యక్షులు పులి నరసింహారావు, ప్రధాన కార్యదర్శి మాదాసు బాబు, సంయుక్త కార్యదర్శి పులి శ్రీనివాసరావు,కోశాధికారి గంధం బుచ్చారావు,ఉపాధ్యక్షులు కనకం అక్షపతి,సహాయ కార్యదర్శి చేకూరి ముత్తయ్య,ప్రచార కార్యదర్శులుగా మచ్చు ఉపేందర్,ఏపూరి గురుస్వామి, మహిళా కార్యదర్శి ఆదిమల్ల మరియమ్మ తో పాటు కార్యవర్గ సభ్యులుగా గంధం రంగారావు, నందిగామ రామారావు,అన్నె పంగు బచ్చయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు………….

Related posts

కోదాడ లో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు

TNR NEWS

పబ్లిక్ క్లబ్ అభివృద్ధికి కృషి పబ్లిక్ క్లబ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ భూమి పూజ

TNR NEWS

దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన 

TNR NEWS

*చలితో రాష్ట్రం గజగజ..!!*

TNR NEWS

జగన్నాధపురం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ

Harish Hs

ఏ ఎస్ఐగా ప్రమోషన్ పొందిన అబ్దుల్ ఖయ్యాం

Harish Hs