Tnrnews.in
తెలంగాణరాజకీయం

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  వర్ధంతి వేడుకలు 

 

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  వర్ధంతి వేడుకలను పునస్కరించుకొని స్థానిక కోదాడ పట్టణం మసీద్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ , ఎంఎస్పి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది

 

అనంతరం

MRPS, MSP నియోజకవర్గ ఇన్చార్జి ,

జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ,

MSP రాష్ట్ర నాయకులు యలమర్తి రాము మాదిగ , కొండపల్లి ఆంజనేయులు మాదిగ,

MRPS జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు మాదిగలు మాట్లాడుతూ

 

భారతదేశంలో ప్రజాస్వామ పరిపాలన కొనసాగడానికి కారణం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారని అలాగే

అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లు చేకూరి తద్వారా అన్ని రంగాలలో ముందుకు పోవడానికి కారకులయ్యారు అంత గొప్ప మహనీయుని ఆశయాలను సిద్ధాంతాలను పుణికి పుచ్చుకొని నేటి యువత ,దేశ ప్రజలు ఎందుకు కొనసాగాలని పిలుపునిచ్చారు

 

ఈ కార్యక్రమంలో

ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పిడమర్తి చిన్న వెంకట్రావు మాదిగ,

ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు కుడుముల శ్రీను

సిపిఐ పట్టణ అధ్యక్షులు ఎస్కే లత్తుబాయ్ ,ఎమ్మార్పీఎస్ పట్టణ నాయకులు బాణాల వెంకన్న , కుడుముల వెంకట్ , రాయల గోపి, యాతాకుల రంజిత్ , మాతంగి శ్రీను , పంది శ్రీను, మంద వీరయ్య, వడేగర్ ఈశ్వర్, బీసీ నాయకులు ఉప్పు వెంకటేశ్వర్లు , పేరుమాళ్ళ ప్రవీణ్ , దాసరి హరి , ఏపూరి సాయి తేజ, తదితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన న్యాయవాది

Harish Hs

ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం అందజేత

TNR NEWS

పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం మంచి ఆలోచన

Harish Hs

భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం

Harish Hs

నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్న జిల్లా గ్రంధాలయం.. జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ వంగవీటి రామారావు…  

TNR NEWS

ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ లో …. చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కు భూమి పూజ  – గ్రామంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

TNR NEWS