Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సమర్థవంతంగా సర్వే చేయాలి

మునగాల మండలంలో తహసిల్దార్ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ సీఈవో శిరీష ఆధ్వర్యంలో రైతు భరోసా పథకంపై వ్యవసాయ విస్తరణ అధికారులకు, రెవెన్యూ శాఖ సిబ్బందికి, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేడు గణపవరం, కలకోవ, మాధవరం, రేపాల రెవెన్యూ గ్రామాల్లో *సాగుకి యోగ్యం కానీ భూముల ను సర్వే చేసి గుర్తించడం* సమర్థవంతంగా చేయాలని ఆదేశించడం జరిగింది.

అలాగే పొలంలేని ఉపాధి హామీ కూలీలకు 

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు సర్వే గురించి గ్రామపంచాయతీ వారీగా నేటి నుండి 20వ తారీకు వరకు సర్వే బృందాలు పరిశీలన చేస్తాయని అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ వి ఆంజనేయులు మండల అభివృద్ధి అధికారి దీనదయాల్, మండల వ్యవసాయ అధికారి బి రాజు, మండల సర్వేయర్ సరిత, వ్యవసాయ విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

Related posts

జయ స్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు

Harish Hs

ప్రజా పాలన కళాయాత్ర ప్రారంభం జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా డిసెంబర్ -7 దాకా కొనసాగనున్న కళాయాత్ర ఉత్సవాలు

TNR NEWS

*స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.!!*

TNR NEWS

దేశ భవిష్యత్తు యువత నడవడిక పై ఆధారపడి ఉంది

Harish Hs

అత్యవసర సేవలకు అంతరాయం.. వెల్లుల్ల రోడ్డు

TNR NEWS

మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి……  జనవరి 19న జరిగే మాదిగల గర్జన సభను విజయవంతం చేయాలి……. ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలి……. ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతాబాబు మాదిగ…….

TNR NEWS