పిఠాపురం : జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జీ మర్రెడ్డి శ్రీనివాస్ కుమారుడు లక్షణస్వామి మరియు సింధూ వివాహ రిసెప్షన్‌కి మర్రెడ్డి శ్రీనివాస్ ఆహ్వనం మేరకు డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసిమ జిల్లా ద్వారపూడిలోని తేతలి వారి కళ్యాణ మండపంలో జరిగిన రిసెప్షన్ కార్యక్రమానికి పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ (పిజెఏ) తరపున వేగా న్యూస్ ఛైర్మన్ Ê సిఈఓ శ్యాంప్రసాద్, సింహగర్జన పత్రిక సంపాదకుడు డా. సునీల్ కుమార్ యాండ్ర, మై టివీ రిపోర్టర్ ఏ.లక్ష్మణస్వామి హాజరై నూతన వధూవరులు లక్షణస్వామి మరియు సింధూలను ఆశీర్వదించి, వారు ఏర్పాటు చేసిన ఆతిధ్యాన్ని స్వీకరించారు.

previous post