Tnrnews.in
తెలంగాణ

సూర్యాపేట: అంజనాపురి కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్

సూర్యాపేట జిల్లా కేంద్రం అంజనాపురి కాలనీలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ నరసింహ ఆదేశాలతో డీఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సరైన పత్రాలు లేని 27 బైక్ లు, 5 ఆటోలను సీజ్ చేశారు. అపరిచితులకు ఇళ్లు అద్దెకిచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని, అనుమానితుల సమాచారాన్ని డయల్ 100 ద్వారా పోలీసులకు అందించాలని సూచించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్

Harish Hs

కొండా అనసూర్యమ్మ మృతి బాధాకరం

TNR NEWS

ఎస్ డబ్ల్యూ ఎఫ్ తోనే ఆర్టీసి కార్మికులకు న్యాయం   సూర్యాపేట డిపో విస్తృత స్థాయి సమావేశంలో రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్  ఎస్ డబ్ల్యూ ఎఫ్ లో పలువురు కార్మికుల చేరిక

TNR NEWS

జూలై 9న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

TNR NEWS

మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి

Dr Suneelkumar Yandra

అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. -స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి.  -జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించేందుకు వికలాంగుల శ్రేణులు సన్నద్ధం కావాలి. -బీవీహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ 

TNR NEWS