May 8, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మునగాల సర్వీస్ రోడ్డు, గణపవరం రహదారిపై దుమ్ములేకుండా చర్యలు తీసుకోవాలి కోదాడ ఆర్డిఓకు వినతిపత్రం అందజేసిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త గంధం సైదులు

మునగాలలోని సర్వీసు రోడ్డుపైన మరియు అండర్పాస్ బ్రిడ్జి నుంచి గణపవరం గ్రామం వరకు నిర్మాణం చేస్తున్న ఆర్ అండ్ బి రోడ్డుపై నీళ్లు చెల్లించి దుమ్ము లేవకుండా చర్యలు తీసుకోవాలని ఈరోజు నేను కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. జిఎంఆర్ సర్వీస్ రోడ్డుపై గత కొన్ని నెలల నుంచి పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు జిఎంఆర్ సంస్థతో మాట్లాడి రోజు నీళ్లు కొట్టే విధంగా చర్య తీసుకోవాలని కోరాను. మరియు గణపవరం రోడ్డులో నిర్మాణం చేస్తున్న ఆర్ అండ్ బి రోడ్డులో సంబంధిత కాంట్రాక్టర్ భూమిని చదును చేస్తు నీళ్లు కొట్టించకపోవడం వల్ల అట్టి రోడ్డుపై వాహనాలు వచ్చినప్పుడు విపరీతమైన దుమ్ము దూళితో రహదారిపై నడిచే ప్రజలు విద్యార్థులు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుమ్ము వల్ల దృష్టిలోపం ఎదురవుతుందని తక్షణమే ఈ రెండు సమస్యలపై స్పందించి ప్రతిరోజు నీళ్లు కొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ఆర్డీవో గారు వెంటనే కాంట్రాక్టర్ తో మాట్లాడి ట్యాంకర్ ద్వారా నీళ్లు కొట్టించి దుమ్ములేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.

Related posts

తొర్రూర్ లో ‘విశ్వబ్రాహ్మణ వేదవిద్వాన్మహాసభ, పంచదాయిల ఆత్మీయ సమ్మేళనం’  విశ్వబ్రాహ్మణుల ఐక్యతను సమాజానికి చాటి చెప్పాలి  ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు , సంస్కృతి పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ పురోహితులు  సనాతన ధర్మ పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ వేద పండితుల ప్రధాన పాత్ర : రామ గిరి విక్రమ్ శర్మ 

TNR NEWS

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

TNR NEWS

వి. ఎన్. జీవితం స్ఫూర్తిదాయకం*…..  *జిల్లా సమగ్ర అభివృద్ధిలో విఎన్ పాత్ర మరువలేనిది.*….  *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

కొడంగల్‌ను ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చనున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS

గురుపౌర్ణమికి ముస్తాబైన సాయిబాబా ఆలయం

Harish Hs

పెద్దగట్టు జాతర ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

TNR NEWS