Tnrnews.in
క్రైమ్ వార్తలుతెలంగాణ

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

తుంగతుర్తి మండలం అన్నారం ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం ఇంకొక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందాడు. తుంగతుర్తి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గాజుల రామయ్య(55)తండ్రి పుల్లయ్య ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఎస్సారెస్పీ ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి చెరువులను,కుంటలను నింపాలి

Harish Hs

ప్రజలందరి దేవుడు అంబేద్కర్

TNR NEWS

రేపటి నుంచే పాఠశాలలు ప్రారంభం

TNR NEWS

నోట్ః ఈ ఐటమ్‌ను తప్పకుండా వాడుకోగలరు విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉంటా   రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తా  జోగిపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఆకుల చిట్టిబాబు 

TNR NEWS

అంబేద్కర్ ఆశయ సాధనకై కృషి చేయాలి…. కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో, అంబేద్కర్ వర్ధంతి

TNR NEWS

కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఇన్స్పెక్షన్ చేసిన మల్టీ జోన్-II ఐజి సత్యనారాయణ ఐపిఎస్  సరిహద్దుల వెంట అక్రమ రవాణా అరికడతాం  సత్యనారాయణ ఐపీఎస్ ఐజి మల్టీజోన్-II.

TNR NEWS