Tnrnews.in
తెలంగాణ

సింగర్ రాజు ఎందరికో స్ఫూర్తి…సజ్జనార్ 

 

ఆర్టీసీ బస్సులో పాట పాడి వైరలయిన దివ్యాంగ సింగర్ ను కలిసిన TGSRTC ఎండీ సజ్జనార్…

 

‘దృఢమైన సంకల్పం, సాధించాలనే పట్టుదల ఉంటే వైకల్యం ఏ మాత్రం అడ్డు కాదు…

గాయకుడు రాజు అభినందించిన నిరూపిస్తున్నారు…

 

మధురమైన గాత్రమే కాదు…

పాటకు అనుగుణంగా ఎలాంటి వాయిద్యాల్లేకుండా తన చేతులు, కాళ్లతో సంగీతాన్ని పాడిన రాజు ప్రతిభ అద్భుతం…

ఎంతో మంది యువతకు రాజు ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం’ అని అభినందించారు…

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గొర్రెల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి.  చనిపోయిన గొర్రెకు ఒక్కంటికి 15 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.  జి *ఎం పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్ డిమాండ్

TNR NEWS

తాగునీటి కోసం తప్పని తిప్పలు  తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్

TNR NEWS

పాడి రైతుల సంక్షేమానికి కృషి……..  రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం……  రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి……  కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి……

TNR NEWS

అత్యవసర సేవలకు అంతరాయం.. వెల్లుల్ల రోడ్డు

TNR NEWS

అగ్గి తెగులు కి నివారణ చర్యలు చేపట్టాలి 

Harish Hs

వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపాలి

Harish Hs