Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని రైతులను వెంటనే విడుదల చేయాలి బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కుర్ర సావిత్రి

 

ముస్తాబాద్ కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు తీవ్రంగా ఖండిస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కుర్ర సావిత్రి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు అపదించే కుట్ర జరుగుతుంది అక్రమ కేసులు అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖత్వం చర్య అవుతుంది వెంటనే ఆయనను లగాచర్లలో నరేందర్ రెడ్డి తో పాటు రైతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

సంఘీభావ సభకు తరలి వెళ్లిన ఎంఈఎఫ్ నాయకులు

Harish Hs

గుమ్మడిదలలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు… 

TNR NEWS

క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం

Harish Hs

నవంబర్ 23న మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ విజయవంతం చేయండి… చింత వినయ్ బాబు జిల్లా కోఆర్డినేటర్,ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు

TNR NEWS

పేదలను కంటి రెప్పల కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుంది

Harish Hs

సర్వే ప్రక్రియలో ప్రతి కుటుంబం వివరాలు నమోదు చేయాలి  జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి….

TNR NEWS