దహేగాo మండలకేంద్రం పరిడీలోని కమ్మర్పల్లి గ్రామస్తులు కాoగ్రే పార్టీ నుండి
భారత రాష్ట్ర సమితి పార్టీ లో డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆద్వార్యంలో
ముడి మాడుగుల తిరుపతి, ముడి మాడుగుల శ్రీనివాస్, తోగాo వసంత్,
గోల్లపల్లి రాజన్న, గందం అశోక్ తదితరులు చేరీనారు. ఈ కార్యక్రమంలో
గ్రామస్తులు పాల్గొన్నారు