ముస్తాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్. నాయకులు ఆరు గ్యారంటీలు అమలు చేయమని అడిగితే అక్రమ అరెస్టుల ని మండిపెట్ కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మేంగని మనోహర్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే అరెస్టులను
ఇందిరమ్మ రాజ్యమంటే.. ‘ఎమర్జెన్సీ’రాజ్యమే
మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ని
హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆని అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండి పై నిర్వహించారు నిరసన కార్యక్రమానికి వెళ్తుండగా ముందస్తుగా కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగాని మనోహర్ కేటీఆర్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి లను ముందస్తుగా అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు బిఆర్ఎస్ నాయకులు అన్నారు.