Tnrnews.in
తెలంగాణ

ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం అందజేత

కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ఈ నెల 22న జరగే అయ్యప్ప సామూహిక మండల మహా పడిపూజ మహోత్సవానికి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులతో పాటు పలువురికి శనివారం అయ్యప్ప స్వామి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద అయ్యప్ప సేవా ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పెద్దగట్టు జాతరకు ఐదు కోట్ల నిధులు విడుదల ..!!

TNR NEWS

కోదాడ షీ టీం ఎస్సైగా మల్లేష్ బాధ్యతలు స్వీకరణ

TNR NEWS

TNR NEWS

బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ 

TNR NEWS

అవినీతి బి ఆర్ ఎస్ ను భూస్థాపితం చేస్తాం… – మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్

TNR NEWS

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి. జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

TNR NEWS