కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై దాడికి ప్రయత్నించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పై వెంటనే చర్య తీసుకోవాలని కోరుతూ మండల కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేసినారు.
దళిత స్పీకర్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చిన్న చూపుతో స్పీకర్ పై దాడి చేయడం హేళనమైన చర్యాన్ని ఈ సందర్భంగా వారు తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే దాడికి యత్నించిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్ ఉపాధ్యక్షులు రవి పటేల్. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, తుకారం, గంగారం సార్, గుండె కల్లూరు రాజు పటేల్, కలీం, సంజు పటేల్, బసవరాజ్, దౌతాపూర్ జలీల్, మునీర్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.