Tnrnews.in
తెలంగాణ

ఘనంగా సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు

మండలం లోని వెంకట్రావు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో సావిత్రీబాయి పులే జయంతి సందర్భముగా జాతీయ మహిళా ఉపాద్యాయ దినోత్సవము ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి పటానికి పూలమాల వేసి ఆమె జీవితం విద్యార్థులకు స్ఫూర్తి అని,అణగారిన వారి జీవితాలకు ఆమె అందించిన విద్య మన అందరికీ ఆదర్శప్రాయం అని, మన జీవితములో సావిత్రీబాయి పోరాటపటిమ ఎంతో స్ఫూర్తి, ప్రాధాన్యత కలిగి ఉందని ఉపాద్యాయులు తమ ప్రసంగాల ద్వారా వివరించడం జరిగింది.తదుపరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి నయీమ కౌసర్ గారిని ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు కలిసి శాలువ ,పుష్పగుచ్చం తో సన్మానం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Harish Hs

ప్రజాపాలన గ్రామ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న.. ఎమ్మెల్యే విజయరమణ రావు..

TNR NEWS

పెండింగ్లో ఉన్న పిఆర్సి,డిఏ లను విడుదల చేయాలి

Harish Hs

కొత్త మెనూ ఖచ్చితంగా పాటించాలి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

TNR NEWS

బతికేపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలి :- మండల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజావానిలో వినతిపత్రం అందజేత :- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లకు వినతి

TNR NEWS

తాగునీరు అందించేందుకు ప్రణాళికలో చేర్చాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

TNR NEWS