May 21, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ట్రూడౌన్ గా విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి

కాకినాడ : విద్యుత్ వినియోగదారుల నుండి ట్రూ అప్ చార్జీల పేరిట చేసిన అధిక వసూళ్లలో ఏర్పడిన మిగులు మొత్తం  రూ.1,059 కోట్లు మేరకు ట్రూ డౌన్ ప్రాతిపదికగా ప్రతి నెల కరెంటు బిల్లుల్లో సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. విద్యుత్ టారిఫ్ తగ్గించాలని డిమాండ్ చేశారు. 2009 నుండి 2024 వరకు ప్రతి నెల అదనంగా వసూలు చేసిన సొమ్మును ట్రాన్స్ కో డిస్కం ల ఖాతాల్లోకి జమ చేయడం కాకుండా విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలకు చేర్చాలన్నారు. ఇప్పటికే చిరువ్యాపారులకు సైతం మినహాయింపు లేకుండా కరెంటు వాడకంలో పీక్ అవర్స్ టైమింగ్ తో అదనపు చార్జీలు పెంచడం గృహ వినియోగదారులకు అదనపు కిలోవాట్ వాడకంపై చార్జీలు వుండడం వలన భారాలు అధికంగా ఉన్నాయన్నారు. కరెంటు భారాలు వలన మార్కెట్ వస్తువుల ధరలు ఆహారపు రేట్లు విపరీతంగా పెరుగుతున్న దుస్థితి వుందన్నారు.

Related posts

ఏపీలో ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల*

TNR NEWS

నిరుపేద కుటుంబాలకు అండగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)

Dr Suneelkumar Yandra

చిల్డ్రన్ మరియు యూత్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్

Dr Suneelkumar Yandra

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.

TNR NEWS

ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

Dr Suneelkumar Yandra

మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు ప్రజలందరినీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్న

Dr Suneelkumar Yandra